స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదాం

62చూసినవారు
స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదాం
మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధన లో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదాం అని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ బాలాజీ అన్నారు. శనివారం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పర్యవేక్షణ పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్