లావేరులో డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు

51చూసినవారు
లావేరులో డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని లావేరు ఎస్. ఐ లక్ష్మణరావు హెచ్చరించారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో జె. ఆర్ పురం సీఐ అవతారం ఆధ్వర్యంలో వెంకటాపురం, సుబద్రాపురం, బుడుమూరు తదితర గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం దుకాణాలను డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు.

సంబంధిత పోస్ట్