రణస్థలం: అంబులెన్స్ లోనే ప్రసవం నిర్వహించిన 108 సిబ్బంది

76చూసినవారు
రణస్థలం: అంబులెన్స్ లోనే ప్రసవం నిర్వహించిన 108 సిబ్బంది
రణస్థలం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన పిసిని నీలవేణి శుక్రవారం తెళ్ళవారు జామున 3: 30నిమిషాలకు నొప్పులు అధికం అవ్వడంతో కుటుంబీకులు 108 కి సమాచారం ఇవ్వగా.. లావేరు సిబ్బంది ఈశ్వరరావు, కుమార్ లు అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఆమెకు నొప్పులు అధికం కావడంతో మార్గ మధ్యలో  ప్రసవం నిర్వహించగా మగ బిడ్డ ప్రసవించాడు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. వీరి సేవలకు పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్