మాణిక్యపురంలో కూలిన మట్టి ఇల్లు

70చూసినవారు
మాణిక్యపురంలో కూలిన మట్టి ఇల్లు
అల్పపీడన ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కవిటి మండలంలోని మాణిక్యపురం చాకలి వీధికి చెందిన రామ చంద్రరావు మట్టి ఇల్లు గురువారం కూలిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోయినా భాదితులు నిరాశ్రయులయ్యారు. ఘటనా స్థలాన్ని టీడీపీ నేత సరోజ్ కుమార్ జెన్నా సందర్శించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్