కవిటి: "మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం"

71చూసినవారు
కవిటి: "మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం"
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఆర్. బెలగాంలో దీపం-2 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. తిప్పన మోహనరావు, జీరు కేశవరావు, తదితరులు, కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దూపాన దుర్యోధన, జీరు. ధర్మారావు, జీరు. నీలాద్రి, లబ్దిదారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్