సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాలి

80చూసినవారు
సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాలి
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి అండగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని జెడ్పీ చైర్పర్సన్, ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎ స్సార్సీపీ ఇన్చార్జి పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ అన్నారు. సోంపేట మండలంలోని తాళభద్ర, సిరిమామిడి పంచాయతీల్లో శుక్రవారం పర్యటించి కార్యకర్తలు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్