జలుమూరు: శ్రీముఖలింగేశ్వరునికి భక్తిశ్రద్ధలతో బిల్వార్చన

53చూసినవారు
జలుమూరు మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని భక్తి శ్రద్ధలతో లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం కార్తీక మాసం మొదటి రోజున శ్రీముఖలింగం గ్రామానికి చెందిన తండాశి ఢిల్లీశ్వర రావు కుటుంబ సభ్యులు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్తీక మాసం మొదటి రోజున స్వామివారికి బిల్వార్చన చేపట్టడం ఎంతో శుభ ప్రదమని వారు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you