పోలాకి మండల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మృతి

63చూసినవారు
పోలాకి మండల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మృతి
పోలాకి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న గేదెల శ్రీదేవి శుక్రవారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. శ్రీదేవి మృతికి కళాశాల అధ్యాపకుల బృందంతో పాటు నరసన్నపేట, ప్రియాగ్రహారం కళాశాలల ప్రిన్సిపల్స్ సంతాపం ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్