రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పదవితో జిల్లాకు మహర్దశ

56చూసినవారు
రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పదవితో జిల్లాకు మహర్దశ
చిరు వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదుగుతూ ఎంపీగా మూడు పర్యాయాలు సిక్కోలు ప్రజల మన్ననలతో విజయం సాధించిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవితో జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. నరసన్నపేటలో ఆయన సోమవారం మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో జిల్లాకు మహర్దశ వస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్