మహిళల్లో నైపుణ్యాలు వెలికి తీయాలి

72చూసినవారు
మహిళల్లో నైపుణ్యాలను వెలికి తీయాలని సత్యసాయి సమితుల జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు అన్నారు. మగ్గం పనికి సంబంధించి మహిళలకు నిర్వహించిన మూడో విడత శిక్షణ ముగింపు కార్యక్రమం నరసన్నపేట సత్యసాయి మందిరంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ మహిళలు నైపుణ్యాలు పెంచుకోవడంతో కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్