టీడీపి నాయకులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ

78చూసినవారు
పాలకొండ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ ఇంచార్జిలు, బూత్ కమిటీ సభ్యులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ తరగతులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్ జయ కృష్ణ పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలు పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్