నిరూపయోగకంగా ఐటీడీఏ కోల్డ్ స్టోరేజ్

74చూసినవారు
నిరూపయోగకంగా ఐటీడీఏ కోల్డ్ స్టోరేజ్
సీతంపేట సంతలోని కోల్డ్ స్టోరెజ్(శీతల గిడ్డంగి) నిరూపయోగకంగా మారిందని స్థానికులు ఆందోళన బుధవారం వ్యక్తంచేశారు. గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు రవాణా చేయడానికి, అటవీ ఉత్పత్తులు చెడిపోకుండా ఉండడానికి 2013లో రూ.33లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరెజ్ నిరూపయోగంగా ఉందని వాపోయారు. అధికారులు స్పందించి మరల పునః ప్రారంభించాలని గిరిజనులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్