పాలకొండ నియోజకవర్గం వివిధ మండలాల్లో పలు గ్రామ పంచాయతీల నుంచి
వైసీపీ శ్రేణులు భారీగా శనివారం ఉదయం భీమిలి బయలుదేరారు. నియోజకవర్గం ముఖ్య నాయకుల పిలుపుమేరకు మద్దతుగా ముందుకు కదిలారు. త్వరలోనే జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశంలో పలువురు కార్యకర్తల నుంచి. ముఖ్యమైన ప్రజా ప్రతినిధుల వరకు దిశా నిర్దేశం జరగనుందన్నారు.