సోంపేట: ఎల్ఐసి కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన ఏజెంట్లు

84చూసినవారు
సోంపేట: ఎల్ఐసి కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన ఏజెంట్లు
ఎల్ఐసి ఇటీవల తీసుకొన్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు.. శుక్రవారం సోంపేట కార్యాలయం వద్ద ఆ ప్రాంత ఏజెంట్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పాలసీలపై బోనస్ పెంచాలని, పాలసీలపై జిఎస్టీ రద్దు చేయాలని, ఏజెంట్స్ కమిషన్ పెంచాలని భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్