పలాసలో వైకాపా గెలుపుకు సహకరించండి

81చూసినవారు
పలాస -కాశీబుగ్గ మున్సిపాలిటీ 7వ వార్డు చిన్నబాడంలో పలాస వైకాపా అభ్యర్థి సిదిరి అప్పలరాజు 14వ రోజు ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దారి పొడుగునా ప్రజలు హారతులు పట్టి ఆయన్ను ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా పేరాడ తిలక్ ను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్