పలాస అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: ఎమ్మెల్యే శిరీష

53చూసినవారు
పలాస అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: ఎమ్మెల్యే శిరీష
మన పలాస మన బాధ్యత అనే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ మేరకు పలాస అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెరువుల అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్