మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి: ఎమ్మెల్యే శిరీష

71చూసినవారు
పలాస శాసనం టీడీపీ కార్యాలయం ఆవరణలో ఈనెల 22వతేదీ బుధవారం గ్లో ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, తోటి ప్రాణాలు కాపాడుకునే అవకాశం మన చేతుల్లో ఉందన్నారు. యువత ముందుకు వచ్చి రక్తాన్ని ఇచ్చి ప్రాణ దాతలు కావాలన్నారు. ప్రతీ ఒక్కరూ హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్