పలాస నియోజకవర్గ పరిధిలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బలవంతపు భూ సేకరణ ఆపాలని సోమవారం సీపీఐ, సీపీఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలాస సీపీఐ కార్యదర్శి చాపల వేణు మాట్లాడుతూ. కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు సేకరణ తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.