కరజాడలో చురుగ్గా హరిదాసుపురం గ్రామ దేవత ప్రహరీ గోడ పనులు

587చూసినవారు
కరజాడలో చురుగ్గా హరిదాసుపురం గ్రామ దేవత ప్రహరీ గోడ పనులు
పాతపట్నం నియోజకవర్గంలోని మెలియాపుట్టి మండలంలో గల కరజాడ గ్రామంలో ఏడుగురు హరిదాసుపురం గ్రామదేవత యొక్క ప్రహరీ గోడ పనులకు సంబంధించిన పునాది, శంకుస్థాపన, గోడ కట్టడం వంటి పనులు ఆదివారం కుమ్మర కులస్తుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల అందరి సమక్షంలో జరగడంతో పాటు గ్రామంలోని మహిళలందరూ ముర్రాటలు పట్టుకొని, పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తూ మేళతాళాలతో ఊరేగింపులా ఘనంగా నిర్వహించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్