లేడీస్ డ్రెస్ రూమ్‌లోకి వెళ్లిన యువకుడు.. చివరికి (వీడియో)

297642చూసినవారు
ఇటీవలి కాలంలో యువత ప్రాంక్ వీడియోలు చేస్తూ రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా అలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ షాపింగ్ మాల్‌లో యువకుడు అమ్మాయిలు బట్టలు మార్చుకునే గదిలోకి వెళ్లి, అమ్మాయి ఉన్నట్టు మాట్లాడాడు. ఇంతలో షాపింగ్ మాల్ సిబ్బంది తలుపులు కొట్టి బయటకు రమ్మన్నారు. యువకుడు బయటకి వచ్చి ప్రాంక్ వీడియో చేస్తున్నాం అని షాకిచ్చాడు. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

సంబంధిత పోస్ట్