హిరమండలం: 700 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం

52చూసినవారు
హిరమండలం: 700 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం
హిరమండలం భగీరథపురం సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలో సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో సోమవారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు 700 లీటర్ల బెల్లం ఊటలు, 85 ప్యాకె ట్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ సార తయారీ పై గట్టి నిఘా ఉంచామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్