హిర: రైతన్నకు బాసటగా మినీ గోకులాలు: ఎమ్మెల్యే

64చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం రైతున్నలకు బాసటగా నిలిచేందుకు అమలు చేస్తున్న మినీ గోకులాలు ఎంతో అభివృద్ధిని సాధిస్తాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం హిరమండలం మండలంలోని కల్లట, గులుమూరు గ్రామాలలో నిర్మించిన గోకులాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కేవలం 10 శాతం మాత్రమే పెట్టుబడి పెట్టితే ఉపాధి హామీ పథకం ద్వారా 90 శాతం నిధులను కేటాయించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్