హిరమండలం: కోరాడ గ్రామంలో స్వయం శక్తి సంఘాల సమావేశం

64చూసినవారు
హిరమండలం: కోరాడ గ్రామంలో స్వయం శక్తి సంఘాల సమావేశం
మహిళా స్వయం శక్తి సంఘాలు, గ్రామ సంఘాలలో వచ్చిన ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేయాలని వెలుగు ఏ. పి. ఎం. పైడి కూర్మారావు సూచించారు. ఈ మేరకు శనివారం హిర మండలం కోరాడ గ్రామంలో స్వయం శక్తి సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనవసరపు ఖర్చులను తగ్గించుకొని, లాభదాయకంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్