కలమటకు టికెట్ ఇవ్వకపోతే ఎంజీఆర్ ను ఓడిస్తాం

4006చూసినవారు
పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఎంసీఆర్కు అధిష్టానం కేటాయించడంతో శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వర్గం నిరసనలు, ర్యాలీలు చేశారు. పార్టీ ఆదేశానుసారం అన్ని కార్యక్రమంలో పాల్గొని పార్టీ బలోపేతానికి పనిచేసిన కలమటకు టికెట్ఇవ్వకుండా నియోజకవర్గంలో పేరు కూడా వినపడని వ్యక్తికి ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 40 మంది మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్