ఎల్. ఎన్. పేట: కూటమితోనే పల్లె గ్రామాల అభివృద్ధి.. ఎమ్మెల్యే

559చూసినవారు
పల్లె పండగ ద్వారా రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం ఎల్. ఎన్. పేట, పెద్దకోట, బసవరాజుపేట గ్రామాలలో సుమారు రూ. 40 లక్షలతో ఉపాధి నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ పంచాయతీలలో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్