మెళియాపుట్టి: నాటు సారా స్థావరాలపై దాడులు

69చూసినవారు
మెళియాపుట్టి: నాటు సారా స్థావరాలపై దాడులు
మెళియాపుట్టి మండలం సవర కొత్తూరు గ్రామంలో సోమవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు టెక్కలి ఎక్సైజ్ సీఐ మీరా సాహెబ్ వివరాలు వెల్లడించారు. ఈ దాడుల్లో 500 లీటర్ల బెల్లం ఊటతో పాటు 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు సీఐ చెప్పారు. నాటు సారా తయారు చేస్తే సమాచారం అందించాలని సీఐ కోరారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్