పాతపట్నం: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి: మాజీ ఎమ్మెల్యే

74చూసినవారు
పాతపట్నం: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి: మాజీ ఎమ్మెల్యే
ఫీజురీయింబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె పాతపట్నం కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుతో విద్యార్దులు చదువులు మనుకోవాలసిన పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. హామీలు అమలు చేయటం చంద్రబాబుకు చేతకాదు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్