పాతపట్నం: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

63చూసినవారు
పాతపట్నం: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా పాటి కోట గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా ప్రమాదంలో పాతపట్నానికి చెందిన ఓ విద్యార్థి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఇద్దరు విద్యార్థులు బైక్ పై వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురికాగా ఒకరు మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్