పాతపట్నం మండలంలో స్థానిక బజాజ్ సెంటర్లో ఏఎస్ఐడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 'హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోండి' అనే కార్యక్రమంపై అవగాహన సదస్సు ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, ప్రాణాలు రక్షించుకోవాలని ఏఎస్ఐ టి శ్రీనివాసరావు వాహనం అవగాహన కల్పించారు. సుదూర ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ సదస్సులో కానిస్టేబుల్ జీవరత్నం ఉన్నారు.