నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనే ద్యేయం - ఎమ్మెల్యే

50చూసినవారు
పాతపట్నం కేంద్రంగా ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ. డిఎస్సీ అభ్యర్థులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు బుధవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ. ఎంజీఆర్ సొంత ట్రస్ట్ ద్వారా త్వరలోనే ఉచిత శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తానని హామీ డిఎస్సి అభ్యర్థులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్