చూపరులను ఆకట్టుకున్న కళాకారుల వీధి వేషాలు

79చూసినవారు
చూపరులను ఆకట్టుకున్న కళాకారుల వీధి వేషాలు
లక్ష్మీనర్సుపేట మండలంలోని తులగాం ఆర్ అండ్ ఆర్ కాలనీలో వినాయక నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. సోమవారం వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రదర్శించిన వీధి వేషాలు చూపరులను ఆకట్టుకుంటుంది. సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వీరఘట్టంకు చెందిన కళాకారులు వినాయక, వేంకటేశ్వర స్వామి, భీముడు, రాముడు, లక్ష్మణ, విశ్వామిత్రుడు వేశదారణ ధరించారు. కోవిలాం, రోటరీ నగర్, ఎల్ ఎన్ పేట జంక్షన్ లో ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్