పొనుగుటివలసలో టీడీపీ కి షాక్

72చూసినవారు
పొనుగుటివలసలో టీడీపీ కి షాక్
రాజాం పట్టణంలోని పొనుగుటివలస అంబేద్కర్ కాలనీ నుండి ఆదివారం తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో 50 కుటుంబాలు చేరాయి. రాజాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ వీరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు రాజేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్