బొప్పాయి ఆకులతో గుండె, కాలేయం, కిడ్నీలు పదిలం!

56చూసినవారు
బొప్పాయి ఆకులతో గుండె, కాలేయం, కిడ్నీలు పదిలం!
బొప్పాయి పండు మాత్రమే కాదు ఆకులతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నాయి. అవి క్యాన్సర్‌ను నివారించటంలో చాలా సహాయపడతాయి. బొప్పాయి ఆకులతో చేసిన రసం గుండె, కాలేయం, కిడ్నీ వంటి అవయవాలకు చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఒత్తిడిని తగ్గించటంలో చాలా సహాయపడతాయి. గుండె, కాలేయం, కిడ్నీలను మెరుగుపరచటంలో సహాయపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్