కరోనాపై విద్యార్థులకు అవగాహన

166చూసినవారు
కరోనాపై విద్యార్థులకు అవగాహన
కోటబొమ్మాళి మండలంలోని అక్కయ్యవలస మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం కరోనా వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఆ పాఠశాల ఉపాధ్యాయుడు షణ్ముఖరావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏబిసీడీలతో సులభంగా అర్థమయ్యేలా విద్యార్థులకు ఈ వైరస్ పై అవగాహన కల్పించారు. కరోనా వైరస్ లక్షణాలను వివరించారు.

సంబంధిత పోస్ట్