బోరుభద్రలో బిజెపి సభ్యత్వ నమోదు

61చూసినవారు
బోరుభద్రలో బిజెపి సభ్యత్వ నమోదు
సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో.. ఆదివారం బిజెపి నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి మోర్చ జిల్లా అధ్యక్షుడు జన్ని. పరమేశ్వరరావు మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదుకు  నాయకులు, కార్యకర్తలు, కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీను, మహేష్ , ప్రసాద్, వేణుగోపాల్, అశోక్,మోహన్, రామకృష్ణ, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్