టెక్కలిలో ఘనంగా ఉగాది వేడుకలు

67చూసినవారు
టెక్కలి మండల కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో మంగళవారం క్రోధి నామ సంవత్సరం ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. టెక్కలి సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. బాలికల నృత్యాలు పలువురిని ఆకట్టుకునాయి.

సంబంధిత పోస్ట్