లోక్‌సభ ఎన్నికల బరిలో లాలూ కుమార్తెలు..!

79చూసినవారు
లోక్‌సభ ఎన్నికల బరిలో లాలూ కుమార్తెలు..!
లోక్‌సభ ఎన్నికల కోసం బిహార్‌లోని ఆర్జేడీ 22 మంది అభ్యర్థులతో కొత్త జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో లాలూ కుమార్తెలు మిసా భారతి, రోహిణి ఆచార్య పేర్లు ఉన్నాయి. సరన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రోహిణి ఆచార్య పోటీ చేయనుంది. పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి మిసా భారతి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఇకపోతే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఆర్జేడీ బరిలో దిగనుంది.

సంబంధిత పోస్ట్