ఓటుకు నోటు.. చంద్రబాబుపై కోర్టులో పిటిషన్

1494చూసినవారు
ఓటుకు నోటు.. చంద్రబాబుపై కోర్టులో పిటిషన్
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌‌కు రూ.50 లక్షలను ఇస్తూ ప్రస్తుత CM రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే దీంతో ఆ డబ్బులు ఇచ్చింది చంద్రబాబేనని YCP MLA ఆర్కే ఆరోపిస్తూ.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు కేసును వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్