పబ్లిక్‌గా దుస్తులు మార్చుకున్న యువతి (వీడియో)

70చూసినవారు
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు రకరకాల వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇదే కోవలో ఢిల్లీ పాలికాబజార్ ప్రాంతంలో ఓ యువతి ఇటీవల అసభ్య చేష్టలకు పాల్పడింది. దుస్తులు కొనేందుకు వెళ్లి, షాపులో అందరి ముందే ఆమె దుస్తులు మార్చుకుంది. దుస్తులు మార్చుకునేందుకు గది ఉన్నా, ఆమె దానిని వినియోగించుకోలేదు. దుకాణాదారుడు, ఇతర కస్టమర్లు చూస్తుండగా తన దుస్తులు విప్పేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్