సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు కేసు

5988చూసినవారు
సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు కేసు
ప్రస్తుత తెలంగాణ సీఎం, TPCC చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. 2015లో TDPలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వ‌చ్చారు. అయితే, మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో సంచలనం సృష్టిస్తుంది.