కోటబొమ్మాళి: పురుగుల మందు తాగి వృద్ధుడు మృతి

58చూసినవారు
కోటబొమ్మాళి: పురుగుల మందు తాగి వృద్ధుడు మృతి
కోటబొమ్మాళి మండలం చిట్టేవలస పంచాయతీ భగీరధపురం గ్రామానికి చెందిన మెట్ట అప్పారావు (71) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం ఇంటిలో గొడవపడి బుధవారం కొండలవైపు వెళ్లి పురుగుల మందు తాగాడు. బాధితుడిని వెంటనే శ్రీకాకుళం రిమ్స్ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడని కుటంబ సభ్యులు తెలిపారు. ఎస్సై సత్యన్నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్