కోటబొమ్మాలి: అర్హులైన వారు ఇంటికోసం దరఖాస్తు చేసుకోండి

64చూసినవారు
కోటబొమ్మాలి: అర్హులైన వారు ఇంటికోసం దరఖాస్తు చేసుకోండి
నివాస గృహాలు లేని అర్హులు ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన రహదారులు, హౌసింగ్, నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి నూతన గృహాలు మంజూరు చేయాలని అధికారులను సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్