డ్రైనేజీలు లేక టెక్కలిలో రోడ్లపై పారుతున్న మురుగునీరు

53చూసినవారు
టెక్కలి మండల కేంద్రం లోని అయ్యప్పనగర్ లో మురుగునీరు రోడ్లుపై ప్రవహిస్తుండడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. వీధిలో డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు పోయే మార్గం లేక వీధి రోడ్లపై మురుగు నీరు పారుతోందని బుధవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్