శ్రీశైల మల్లన్న ఆదాయం.. రూ.4.14 కోట్లు

74చూసినవారు
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి రూ.4.14కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. 26 రోజులకు గాను 322.300 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 8.520 కేజీల వెండి ఆభరణాలు కానుకగా సమర్పించారని ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. యూఎస్ డాలర్లు 739, యూఏఈ థిర్హమ్స్ 50, ఈ-రోస్ 20, ఆస్ట్రేలియా డాలర్లు 135, కెనడా డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 205, ఖతార్‌ రియాల్స్ 61, ఒమన్, మలేషియా దేశాల కరెన్సీ కానుకగా వచ్చాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్