రేషన్‌ బియ్యం కేసులో నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం

71చూసినవారు
రేషన్‌ బియ్యం కేసులో నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం
AP: పేర్ని నానికి చెందిన రేషన్‌ బియ్యం కేసులో నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. రేషన్ బియ్యం కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏ2 మానస తేజ, పౌరసరఫరాలశాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, లారీ డ్రైవర్‌ మంగారావు, రైస్‌ మిల్లర్‌ ఆంజనేయులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాసేపట్లో నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్