సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

71చూసినవారు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో జరిగినా అవినీతి కేసులో అతనిపై ప్రభుత్వం ఇటీవల FIR నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు కు సంబంధించి ఏపీ హైకోర్టు సంజయ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ విసిరింది. దీంతో ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్‌కి సుప్రీం నోటీసులిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్