నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి: డిప్యూటీ సీఎం పవన్‌

66చూసినవారు
నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి: డిప్యూటీ సీఎం పవన్‌
’రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబుతో కలిసి పనిచేస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. తప్పు చేస్తే జనసేన వారిపైనా చర్యలు ఉంటాయి. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి’’ అని డిప్యూటీ సీఎం పవన్‌ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, ఏపీ పునర్‌నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని పవన్‌ అన్నారు. ఎందరో మహానుభావులు తెలుగునేలపై జన్మించారని, వారందరి స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్