రాజ్యసభలో టీడీపీ తొలిసారి ఖాళీ?

270045చూసినవారు
రాజ్యసభలో టీడీపీ తొలిసారి ఖాళీ?
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు జ‌రిగే ఎన్నిక‌ల కోసం వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌గా.. పోటీ చేసే అంశంపై టీడీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సంఖ్యాబలం పరంగా ఈ 3 స్థానాలు కూడా వైసీపీకే ద‌క్కుతాయి. ఇదే జ‌రిగితే 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ప్రస్తుతం టీడీపీ తరఫున రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే ఎంపీగా ఉండగా.. 2024 ఏప్రిల్, 2తో ఆయన పదవీకాలం ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్