కుల వివక్షపై యుద్ధం చేసిన పార్టీ టీడీపీ: సీఎం చంద్రబాబు

54చూసినవారు
కుల వివక్షపై యుద్ధం చేసిన పార్టీ టీడీపీ: సీఎం చంద్రబాబు
కులవివక్షపై యుద్ధం చేసిన ఏకైన పార్టీ అని టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఎస్సీల కోసం రూ.8400 కోట్లతో అనేక పథకాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించింది ఎన్టీఆరే అని పేర్కొన్నారు. అసమానతులు ఇంకా తొలగించాల్సి ఉందని అందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్