ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదన బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత

74చూసినవారు
ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదన బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత
ఏపీ అసెంబ్లీలో నిర్వహించిన సభలో హోంమంత్రి అనిత ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. దీనిని ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆమె కోరారు. అభ్యంతరాలు లేదా వివరణ కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అని బొత్సను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. దీనికి వారు సమాధానం ఇవ్వకపోవడంతో శాసనమండలి తీర్మానాన్ని ఆమోదించింది.

సంబంధిత పోస్ట్